1. సాగర తీరం చల్లని పవనం
వెచ్చని కిరణం కోకిల గానం
మయూర నాట్యం
అన్ని కలిసిన ప్రక్రుతి అందం నీ స్నెహం
-------------------------------------------------------------
2.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
message choosava, chukkalu kanipinchayi kada, naato pettukunte anthe...ha ha ha
--------------------------------------------------------------------------
3.ఆనందం చెప్పలేనిది , సంతోషం పట్టరానిది , కోపం పనికి రానిది , కాని స్నేహం మరువలేనిది.
4. కోకిల గానం మరచినా,
కవి కలం మరచినా ,
నేను నిన్ను మరవను ప్రియ.
5. కళ్ళు నావి చూపు నీది,
పెదవి నాది మాట నీది,
మనసు నాది అలజడి నీది,
ఇదేనేమో సోమ్మకడిది సోకొకడిది అంటే .
6. ఆగి పోకు కాలమా ఆశ తీరేవరకు
జారి పోకు మేఘమా జల్లు కురిసేవరకు
వాడిపోకు పుష్పమా అస్తమించే వరకు
వీడి పోకు నేస్తమా బ్రతికి వున్నంత వరకు.
7. నెపోలియన్ : ఇంపోసిబెల్ అనే పదం నా డిక్షనరీ లోనే లేదు
సర్దార్జీ : ఇప్పుడు బాధ పడితే ఎం లాబం కొనే ముందు చూసు కోవాలి.




Reply With Quote

Bookmarks